Pacer Navdeep Saini, Wedding : టీమిండియా యువ క్రికెటర్ పేసర్ నవదీప్ సైనీ పెళ్లి.

టీమిండియా యువ క్రికెటర్ పేసర్ నవదీప్ సైనీ పెళ్లి.

1 / 9

భారత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తన చిరకాల ప్రియురాలైన స్వాతి ఆస్థానాను పెళ్లాడాడు.

2 / 9

హర్యానాకు చెందిన సైనీ.. తన ప్రేయసి స్వాతి ఆస్థానని శుక్రవారం వివాహం చేసుకున్నాడు.

3 / 9

ఈ వివాహానికి కొద్దమంది అతిథుల మాత్రమే ఆహాజరయ్యారు.

4 / 9

ఈ పెళ్లి ఫొటోలను సైనీ తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో షేర్ చేసుకుంది.

5 / 9

నీతో ప్రతిరోజు ప్రేమతో నిండినదే. ఈరోజుతో మనం ఆ ప్రేమను శాశ్వత చేస్తున్నాం. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ శుభ సమయంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము. అని నవ్ దీప్ సైనీ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు.

6 / 9

క్రికెటర్లు రాహుల్ తెవాటియా, మొహ్సిన్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్,అర్ష్‌దీప్ సింగ్ నవదీప్ సైనీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

7 / 9

హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణానికి చెందిన నవదీప్ దేశంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరు.

8 / 9

నవదీప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్, దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్నారు.

9 / 9

ఇక ఐపీఎల్ టోర్నీలో రాణించిన నవ్ దీప్ సైనీ.. 2019లో టీ20ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.