WWE : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో “WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్” మ్యాచ్..

హైదరాబాద్ : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్‌ను జరిగింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం “WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్” ఈవెంట్‌ను క్రీడలు, యువజన సేవల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అంతర్జాతీయంగా పేరున్న 28 మంది డబ్య్లుడబ్ల్యుఈ క్రీడాకారులు పాల్గొన్నారు.

1 / 38

గచ్చిబౌలిలో డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాళ్ల సందడి

2 / 38

భారత్‌లో జాన్ సీనా తొలి మ్యాచ్ ఇదే.

3 / 38

WWE ఫైటర్

4 / 38

భారతీయ స్టార్ ఫైటర్

5 / 38

WWE స్టార్స్ తో ముట్టడించిన తమిళ హీరో కార్తీక్

6 / 38

జాన్ సీనా ను కలిసిన హీరో కార్తిక్

7 / 38

WWE ఆటగాలు

8 / 38

WWE ను చూసేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులు

9 / 38

WWE ఛాంపియన్ మ్యాచ్ చూసేందుకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్

10 / 38

ప్రత్యేకంగా జాన్ సీనా ను చూసేందుకు వచ్చిన యువత

11 / 38

WWE ఛాంపియన్ భారతీయ స్టార్లు జిందర్ మహల్ 'వీర్ మహాన్' సింధు షేర్, 'ది రింగ్ జనరల్' గుంథర్ కలిసిన క్రిడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

12 / 38

ఫ్యాన్స్ అందరూ తెగ ఎంజాయ్ చేశారు.

13 / 38

హైదరాబాద్ వేదికగా సీనా ప్రసంగం

14 / 38

తన కుమారులతో కలిసి మ్యాచ్ను వీక్షించారు శ్రీనివాస్ గౌడ్

15 / 38

మ్యాచ్ ను ప్రత్యేక్షంగా చూసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

16 / 38

జాతీయ జెండా స్టేజీపై ఎగురవేసిన భారతీయ స్టార్లు జిందర్ మహల్ 'వీర్ మహాన్' సింధు షేర్, 'ది రింగ్ జనరల్' గుంథర్

17 / 38

జాన్ సీనా' నినాదాలతో హోరెత్తిన స్టేడియం

18 / 38

జోయీని ఓడించి ఈ మ్యాచ్‌కు వచ్చిన నటాల్యాతో గట్టిగా పోరాడి విజయం సాధించింది.

19 / 38

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌

20 / 38

ఆరేళ్ల తర్వాత భారత్‌లో ఈ ఫైట్‌ జరగడంతో నగరానికి చెందినవారితో పాటు ముంబై, ఢిల్లీలనుంచి కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ తరలి వచ్చారు.

21 / 38

WWE మ్యాచ్

22 / 38

WWE మ్యాచ్

23 / 38

WWE మ్యాచ్

24 / 38

WWE మ్యాచ్

25 / 38

WWE మ్యాచ్

26 / 38

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ ఓ రేంజ్‌లో జరిగింది.

27 / 38

ఇక మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రియా రిప్లీ కూడా అద్భుతంగా ఆడింది.

28 / 38

WWE మ్యాచ్

29 / 38

WWE మ్యాచ్

30 / 38

WWE మ్యాచ్

31 / 38

WWE మ్యాచ్

32 / 38

WWE మ్యాచ్

33 / 38

WWE మ్యాచ్

34 / 38

WWE మ్యాచ్

35 / 38

ఈ క్షణం కోసం 20 ఏళ్లు ఎదురు చూశా

36 / 38

భారత గడ్డపై తొలిసారి జాన్ సీనా సత్తా ప్రదర్శించాడు.

37 / 38

ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా ఉన్న సెత్ రోలిన్స్‌తో కలిసి ట్యాగ్ టీం మ్యాచ్ ఆడాడీ లెజెండ్.

38 / 38

ఎట్టకేలకు విదేశీ గడ్డపై విజయం సాధించిన జాన్ సీనా