Aditya-L1 Mission : ఆదిత్యL1 మిషన్ కు అంతా రెడీ.. ( ఆదిత్య L1 ప్రత్యేకతలు )

ఈ ఏడాదిలో ఇప్పటికే 6 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో..మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రెడీ అయ్యింది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ అయితే తదుపరి మిషన్‌ ను భారత్ సిద్ధం చేస్తుంది. అదే "ఆదిత్య L1"

1 / 10

ఆదిత్య L1 ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది.

2 / 10

భారతదేశం యొక్క మొదటి సూర్య మిషన్ ఈ ఆదిత్య L1

3 / 10

ఆదిత్య ఎల్1 మిషన్ సూర్యుడిని అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత "అబ్జర్వేటరీ" భారతీయ సోలార్ మిషన్ అవుతుంది.

4 / 10

ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు

5 / 10

భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్‌ పాయింట్‌–1 (L1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రవేశపెడతారు.

6 / 10

భూమి నుండి 1.5 మిలియన్ కి మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లగారెంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

7 / 10

భూమి నుంచి లాంగ్రేజియన్‌ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది.

8 / 10

ఆదిత్య- L1 అంతరిక్ష నౌకను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష నౌకాశ్రయం నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.

9 / 10

సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, అంతరిక్ష వాతావరణ, భూ వాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య– L1 పరిశోదన చేస్తుంది.

10 / 10

సౌర ఎగువ వాతావరణ ( క్రోమోస్పియర్ , కరోనా ) డైనమిక్స్ పై అధ్యయనం చేస్తుంది.