X
హోమ్
తాజా వార్తలు
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రైమ్
సోషల్
ఫోటో గ్యాలరీ
క్రీడలు
వీడియోలు
బిజినెస్
హోమ్
తాజా వార్తలు
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రైమ్
సోషల్
ఫోటో గ్యాలరీ
క్రీడలు
వీడియోలు
బిజినెస్
Home
»
Photo Gallery
»
Top10 Eco Friendly Electric Bikes
Eco Friendly Bike: 2023 టాప్ 10 ర్యాంకుల్లోని ఎలక్ట్రిక్ బైకులు ఇవే..!
Written By:
Srikar Creator
Updated On - February 13, 2023 / 12:46 PM IST
1
/ 10
ATHER 450X దీని ధర కనిష్టంగా రూ. 1.37 లక్షల నుంచి గరిష్టంగా రూ.1.60 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి నాలుగున్నార గంటల సమయం పడుతుంది. బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 3.7 కిలో వాట్ పర్ హవర్ బ్యాటరీ కెపాసిటీతో పాటూ 6200 పవర్ మోటర్ ఉంటుంది. దీనికి 3 సంవత్సరాల వారంటీ ఉంటుంది.
2
/ 10
BAJAJ CHETAK దీని ధర రూ.1.51 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 4080 పవర్ మోటర్ ఉంటుంది. 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్ల వారెంటీ లభిస్తుంది.
3
/ 10
Bounce Infinity E1 దీని ధర కనిష్టంగా రూ. 47 వేల నుంచి గరిష్టంగా రూ. 80 వేల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 1.9 కిలో వాట్ పర్ హవర్ బ్యాటరీ కెపాసిటీతో పాటూ 1500 పవర్ మోటర్ ఉంటుంది.
4
/ 10
Hero Electric Optima దీని ధర కనిష్టంగా రూ. 67 వేల నుంచి గరిష్టంగా రూ. 85 వేల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 1200 పవర్ మోటర్ ఉంటుంది.
5
/ 10
OLA S1 PRO దీని ధర కనిష్టంగా రూ. 84 వేల నుంచి గరిష్టంగా రూ.1.33 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 181కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 4 కిలో వాట్ పర్ హవర్ బ్యాటరీ కెపాసిటీతో పాటూ 8500 పవర్ మోటర్ ఉంటుంది.
6
/ 10
Revolt RV400 దీని ధర రూ.1.25 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 3.24 కిలో వాట్ పర్ హవర్ బ్యాటరీ కెపాసిటీతో పాటూ 3000 పవర్ మోటర్ ఉంటుంది.
7
/ 10
SIMPLE ONE దీని ధర కనిష్టంగా రూ. 1.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.1.45 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 4.8 కిలో వాట్ పర్ హవర్ బ్యాటరీ కెపాసిటీతో పాటూ 8500 పవర్ మోటర్ ఉంటుంది.
8
/ 10
Tork Kratos దీని ధర కనిష్టంగా రూ. 1.68 లక్షల నుంచి గరిష్టంగా రూ. 1.92 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 4 కిలో వాట్ పర్ హవర్ బ్యాటరీ కెపాసిటీతో పాటూ 7500 పవర్ మోటర్ ఉంటుంది.
9
/ 10
TVS iQube దీని ధర కనిష్టంగా రూ. 1.60 లక్షల నుంచి గరిష్టంగా రూ.1.61 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 4 - 6 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 4.56 కిలో వాట్ పర్ హవర్ బ్యాటరీ కెపాసిటీతో పాటూ 4400 పవర్ మోటర్ ఉంటుంది.
10
/ 10
Ultraviolette F77 దీని ధర కనిష్టంగా రూ. 3 లక్షల నుంచి గరిష్టంగా రూ. 5.50 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది అని చెబుతున్నారు. ఇందులో 10.3 కిలో వాట్ పర్ హవర్ బ్యాటరీ కెపాసిటీతో పాటూ 32000 పవర్ మోటర్ ఉంటుంది.
ATHER
BAJAB
ECO FRIENDLY
ELECTRIC BIKES
HERO