Womens day: విమెన్స్ డే స్పెషల్ గ్యాలరీ

మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక్కరోజు జరుపుకొని చెయ్యి దులుపుకోవడం కాదు. ప్రతిరోజూ ప్రతిక్షణం వారిని గుర్తించడం. తగిన గౌరవం ఇవ్వడం. ఈ చిత్రాల్లో ఉన్న ప్రతిఒక్కరూ వారి వారి రంగాల్లో అలుపెరుగని పోరాటం చేసి అగ్రశిఖరాన నిలచిన వారే. మరికొందరిని మన తదుపరి తరం చూడాలంటే ప్రస్తుతం ప్రోత్సహించక తప్పదు. అందుకే వారికి పెద్దపీట వేయండి

  • Written By:
  • Updated On - March 8, 2023 / 04:25 PM IST
1 / 14

1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి భారతీయ మహిళ- బచేంద్రి పాల్

2 / 14

ఒలింపిక్స్‌కు ఎంపికైన మొదటి జిమ్నాస్ట్-దీపా కర్మాకర్

3 / 14

మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి- కుమారి ఫాతిమా బీవీ

4 / 14
5 / 14

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ - కల్పనా చావ్లా

6 / 14

మొదటి మహిళా IPS అధికారి- కిరణ్ బేడీ

7 / 14

భారతదేశపు మొదటి మహిళా రైల్వే మంత్రి- మమతా బెనర్జీ

8 / 14

లోక్‌సభ తొలి మహిళా స్పీకర్ - మీరా కుమార్

9 / 14

నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ - మదర్ థెరిసా

10 / 14

భారతదేశపు మొదటి మహిళా రాష్ట్రపతి- ప్రతిభా పాటిల్

11 / 14

భారతదేశం నుండి బ్యాట్మింటన్ ప్రపంచ నెంబర్ 1 స్థానం ఏప్రిల్ 2015లో - సైనా నెహ్వాల్

12 / 14

WTA టైటిల్ గెలుచుకున్న మొదటి మహిళ: సానియా మీర్జా

13 / 14

మొదటి మహిళా గవర్నర్- సరోజినీ నాయుడు, UP

14 / 14

భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి - శ్రీమతి ఇందిరా గాంధీ