అసలు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ అంటే ఏంటీ…?

  • Written By:
  • Publish Date - August 31, 2024 / 07:00 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని అత్యంత జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

పలు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్, కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్, మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ ను అధికారులు జారీ చేసారు. అసలు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ లు ఎప్పుడు జారీ చేస్తారో చూద్దాం.

అత్యంత భారీ వర్షాలు…. రెడ్ అలెర్ట్

అతి భారీ వర్షాలు…ఆరెంజ్ అలెర్ట్

మామూలు భారీ వర్షాలు అయితే ఎల్లో అలెర్ట్.

పరిస్థితి తీవ్రత ఆధారంగా అలెర్ట్ ను అధికారులు మారుస్తూ ఉంటారు. వర్షాలు పెరగడం, తగ్గడంపై అలెర్ట్ లను మారుస్తారు.

ఇవాళ గుంటూరు,పల్నాడు, Krishna,ఎన్టీఆర్, ఏలూరు, వెస్ట్ ఈస్ట్ గోదావరి కి రెడ్ అలర్ట్ …..