విమానంలో వింత ఘటన.. ఫ్లైట్ లోనే పని కానిచ్చేసిన జంట.. నాలుగు గంటల పాటు అరాచకం..
నాలుగు గోడల మద్య చేసుకోవల్సిన పనుల్ని.. నాలుగు వ్యక్తుల ముందు చేసుకుంటే ఎలా ఉంటుంది. వింటుంటూనే జుగుప్సాకరంగా ఉంది కాదు.. మరి ఖర్మ కాలి ఈ ఘటనలు చూసేవరికి ఎలాంటుంది.
ఈ మధ్య కాలంలో లవర్స్ గానీ.. స్త్రీ పురుషులు చేసే వికృత పనులకు అడ్డుకట్ట వేయ్యలేక పోతున్నాం.. యువతీ, యువకులు రొమాన్స్ కు అడ్డు అదుపు లేకుండా పోతుంది.. ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు.. అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా పోయింది. కొందరు రోడ్లపై ఇష్టమున్నట్లు ముద్దులతో రెచ్చిపోయారు. మెట్రో స్టేషన్లలో, బస్సులలో, ట్రైన్ లలో, పార్కులలో యువత విచ్చలవిడిగా రొమాన్స్ (Romance) తో గానీ.. లైంగికంగా రొచ్చిపోతారు. గతంలో పలుమార్లు.. బైక్ ల మీద ఇష్టమోచ్చినట్లు ప్రయాణిస్తు, యువతీ యువకులు ఫుల్ గా, రొమాన్స్ చేస్తున్న ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తమ చుట్టుపక్కల నలుగురు ఉన్నరన్న విషయం కూడా మరిచి ఏమాత్రం సిగ్గు.. మొహమాటం.. భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీరు చేసే పనులకు చుట్టుపక్కల వాళ్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది… ఇది పార్క్.. బస్సు.. రైలు.. బైక్.. పైన కాదు.. ఏకంగా గాళ్లోనే.. అంటే విమానంలో అన్న మాట.. ఏంటి వినడానికి విచిత్రంగా ఉంది కాదు.. అవును మరి వీళ్ళు చేసిన పని కూడా అంతే విచిత్రంగా ఆశ్చర్యంగానూ.. అసహ్యంగా ఉంది. విమానంలో ఓ జంట చేసిన నెట్టింట వైరలవుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. సీట్లు ఖాళీగా ఉండడం గమనించిన సదరు కపుల్.. వాటిలో రొమాన్స్ లో మునిగి తేలింది. ఇతర ప్రయాణికులు ఉన్నారన్న విషయాన్ని విస్మరించి.. కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు కౌగిలింతలు, ముద్దులతో (kisses), రొమాన్స్ తో రెచ్చిపోతుంది ఈ జంట. ఈ తతంగాన్ని అంత పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది తెగ వైరల్గా మారింది. ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది.
దీన్ని చూసిన నెటిజన్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ లో ఇదేం పాడుపని అంటూ ఏకీపారేస్తున్నారు. మరికొందరు హుందాగా అందరి ముందు ఉండాలని సున్నితంగా చివాట్లు పెట్టారు. మరికొందరు నెటిజన్లు.. మరీ అంతగా అతుక్కోవడం అవసరం.. ఈ పనికి విమానం దొరికిందా.. మరి ట్రాన్స్ పోర్టు వాడుకోవచ్చు కదా.. అంటూ కూడా అడ్వైజ్ ఇస్తున్నారు. దీనిపై ఇర్క్స్ విమానయాన సంస్థలో (Irks Airlines) జరిగిన ఈ ఘటనపై ప్రస్తుతం విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
SURESH.SSM
ఫ్లైట్లోనే పని కానిచ్చేసిన జంట..
విమానంలో కపుల్ అరాచకం..
ఒక సీటుపై పడుకుని జంట రోమన్స్..
నాలుగు గంటల పాటు కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయిన జంట #America #Kisses #SocialMedia pic.twitter.com/LMJP2HPWNe— Dial News (@dialnewstelugu) April 12, 2024