Hospital Marriage: ఆసుపత్రిలో మూడు ముళ్లు..! ఒక్కటైన జంట..!!

మంచిర్యాలలో ఆసుపత్రి బెడ్‌పై వధువుకు తాళి కట్టాడు వరుడు. బంధుమిత్రుల మధ్య జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ ఆసుపత్రిలో వైభవంగా జరిగిన ఈ పెళ్లి వెనుక కథేంటి?

  • Written By:
  • Updated On - February 24, 2023 / 03:08 PM IST