భారతదేశంలో ఎన్ని మహిళల కోసం ఎన్ని రక్షణ చట్టాలను తీసుకొచ్చిన కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో ఒక చోట అత్యాచారం కేసు నమోదవుతుంది. కామాంధులకు సొంత చెల్లి, అక్క, వదిన వంటి వరుసలు లేకుండా.. అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇందులో ఓ వరుస అమానుష ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ సొంత సోదరి అని మర్చిపోయి మధ్యం మత్తులో కామంతో.. రెచ్చిపోయాడు. వావి వరసలు లేకుండా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, సొంత సోదరిని గ్యాంగ్ రేప్ చేశాడు. అంతటితో ఆగాడ సొదరిని గొడ్డలితో నరికి చంపేశాడు.
Heavy Rains : అల్లకల్లోలం చేస్తున్న మీచౌంగ్ తుఫాన్.. తెలంగాణలో భారీ వర్షాలు..
ఇక విషయంలోకి వెళితే .. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో చక్ పాడ్ పోలీస్ స్టేషన్ పరిథిలో.. ఈ నెల నవంబర్ 3న ఈ ఘటన జరిగింది. నేరస్థులను పోలీసులు పట్టుకుని విచారించడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలల క్రితం 25 ఏళ్ల మహిళకు తన సోదరుడితో గొడవ జరిగింది. తన భర్త సోదరితో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో.. సొదరి తన సోదరుడిని నిలదిసి.. మందలించింది. ఆమెకు దూరంగా ఉండాలని సోదరిని హెచ్చరించింది. లేకపోతే ఈ విషయం గురించి అందరికీ చెప్తానంటూ సొదరిని బెదిరించింది. కానీ ఆ వ్యక్తి, సోదరి మాట వినలేదు. ఇద్దరి మధ్య రోజురోజుకు గొడవ పెరిగి పెద్దదైంది. దీంతో సోదరుడు కోపంతో రగిలిపోయాడు. ఎలగైన అతన తన సొదరి అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇలా జరుగుతున్న క్రమంలో నవంబర్ 3న మహిళ పని మీద అడవిలోకి వెళ్లింది. వెంటనే తన సోదరి అడవి నుంచి వస్తున్న విషయం తెలుసుకొని.. అతను తన నలుగురు స్నేహితులను అక్కడికి పిలుపించుకున్నాడు.
ఆ సోదరుడు ఆ నలుగురికి మద్యం తాగిపించి.. ఆమెను అత్యాచారం చేసి అని చెప్పేశాడు. ఇంలోనే మరో దారుణమైన ఘటన జరిగింది. సొంత సోదరిని అత్యాచారం చేశాడు తన సోదరుడు. తర్వాత తన నలుగురు స్నేహితులతో కూడా గ్యాంగ్ రేప్ చేయించాడు. దీంతో ఆ మహిళ గట్టిగా అరవడం మొదలు పెట్టింది. సొదరుడు ఆమె గొంతు నులిమేసాడు. అక్కడితో ఆగడా.. గొడ్డలితో తన సొదరిని నరికి చంపేసాడు.
మహిళ కనిపించలేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టగా.. నవంబర్ 7న అడవుల్లో పోలీసులకు ఒక మహిళ మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులకు మృతదేహం చూపించగా.. ఆమె తన కుతురే అనే నిర్థారణ చేసింది. సోస్ట్ మార్టం చేయగా.. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ధ్రువీకరించారు. ఆ నలుగురు నిందితుల తో సహ ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఇది మరో నిర్భయ, దిశ ఘటన, సోషల్ మీడియా వేదికగా.. పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
S.SURESH