Burjnet device : కూత విని పక్షి ని కనిపెట్టే పరికరం..

పక్షి పక్షులు అంటే ఎవరికి ఇష్టం లేదు.. అందరికీ ఇష్టమే.. అదే పక్షి కూతలు అంటే ఆహా..! అనేయక తప్పదు మరి.. అంతలా పక్షి కూతలు వినసొంపుగా.. ఉంటాయి.ఒక పక్షి కూత బట్టి అది ఏ పక్షి కూత దో ఇట్టే చెప్పవచ్చు. అదే మన దేశంలో అయితే గ్రామాల్లో ఉదయం పూట పక్షుల కూతలు మనకు అల్లార్ అని చెప్పకనే చెప్పలి. ఉదయం పిచుకలు కూతతో నిద్ర లేస్తు.. సాయంత్రం కోయిల రాగాలతో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాము. ఏ పక్షి కూత అయితే భారతదేశంలో చాలా మంది వెంటనే చెప్పేస్తారు. అదే విదేశాల్లో అయితే ఇలా చెప్పడం అంత సులువు కాదు. అందుకే వారి కోసం పక్షుల కూతలు కనిపెట్టడానికి ఓ పరికరం సిద్ధం అయ్యింది. అదే "బర్జ్నెట్"

పక్షి పక్షులు అంటే ఎవరికి ఇష్టం లేదు.. అందరికీ ఇష్టమే.. అదే పక్షి కూతలు అంటే ఆహా..! అనేయక తప్పదు మరి.. అంతలా పక్షి కూతలు వినసొంపుగా.. ఉంటాయి.ఒక పక్షి కూత బట్టి అది ఏ పక్షి కూత దో ఇట్టే చెప్పవచ్చు. అదే మన దేశంలో అయితే గ్రామాల్లో ఉదయం పూట పక్షుల కూతలు మనకు అల్లార్ అని చెప్పకనే చెప్పలి. ఉదయం పిచుకలు కూతతో నిద్ర లేస్తు.. సాయంత్రం కోయిల రాగాలతో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాము. ఏ పక్షి కూత అయితే భారతదేశంలో చాలా మంది వెంటనే చెప్పేస్తారు. అదే విదేశాల్లో అయితే ఇలా చెప్పడం అంత సులువు కాదు. అందుకే వారి కోసం పక్షుల కూతలు కనిపెట్టడానికి ఓ పరికరం సిద్ధం అయ్యింది. అదే “బర్జ్నెట్”

పక్షి కూతలు విని కనిపెట్టే పరికరం పేరు “బర్నెట్”. అమెరికన్ కంపెనీ ‘బర్డ్వేదర్ పీయూసీ’ ఈ పరికరాన్ని రూపొందించింది. చాలా మంది వ్యక్తులు, స్నేహితులు అప్పుడప్పుడు టూర్ వేలుతుంటారు. అది కూడా పెద్ద పెద్ద అటవీ ప్రాంతాల్లోకి, సరస్సులు, నదులు, సముద్రాలు వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రకృతి తో పాటుగా మీకు అక్కడి పర్యావరణ పక్షులు కనిపిస్తాయి. వాటి రాగాలు వినసొంపుగా ఉన్న వారి పేర్లు మాత్రం మనకు తెలియదు. అందుకోసమే ఈ బర్జ్నెట్ పరికరం.

ఈ పరికరం ఎలా పని చేస్తుంది..?

ఈ పరికరం వచ్చేసి.. మన అరచేతిలో ఇమిడిపోయే బుల్లి పరికరం పక్షి ప్రేమికులకు చాలా ఉపయోగకరమైన సాధనం. పక్షి కూత వింటే చాలు ఈ స్వరం.. ఆ శబ్దం ఏ పిట్టదో ఇట్టే కనిపేట్టేస్తుంది. బర్జ్నెట్ అనే ఈ పరికరం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్త్సో మొబైల్ యాప్ కు కు అనుసంధానమై పనిచేస్తుంది. ఈ పరికరంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా పక్షి జాతులకు చెందిన పిట్టల కూతలు ఏమాత్రం తేడా లేకుండా సరిగ్గ అదే పక్షు వివరాలను పనకు తెలుపుతుంది.చాలా వరకు సెలవులు ప్రకృతి ప్రేమికులు వెకేషన్ కు వెళ్తుంటారు. సముద్ర తీరాలకు అందమైన ద్వీపాలు, అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. అక్కడ ఆ పిటల్లు, అరుదైన పక్షులు చేసే కూతలు మన చెవులకు వినసొంపుగా ఉన్న ఆ పక్షి ఎంటి అని తెలుసుకోవాలని కూతహలు ఉంటది. అది తెలియక పర్యాటకులు తికమక పడుతుంటారు. ఈ బర్జ్నెట్ పరికరం మీ దగ్గర ఉన్నట్లు అయితే ఏ కూత ఏ పక్షిదో ఇట్టే మన స్మార్ట్ఫోన్ ద్వారా తెలుసుకోగలుగుతారు.

ఈ పరికరం స్మార్ట్ ఫోన్ కి ఎలా కనెక్ట్ చేయాలి..? .

ఇది అరచేతిలో సరిపోయే చిన్న వెదర్ ప్రూఫ్ పరికరం, డ్యూయల్ డిజిటల్ MEM మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. Wi-Fi, బ్లూటూత్, GPS దీన్ని కనెక్ట్ చేయవచ్చు. ఇది పక్షుల కూతలు కాకుండా.. వాతావరణం, సూర్య కాంతి, గాలి నాణ్యతను ట్రాక్ చేయడానికి AI-శక్తితో కూడిన పర్యావరణ సెన్సార్‌లు కూడా కలిగి ఉన్నాయి. ఇది మూడు AA బ్యాటరీలతో ఆధారితమైనది. ఇందులో 32-GB మైక్రో SD కార్డ్‌ కలిగి ఉంటుంది. దానిని మార్చుకోవచ్చు USB-C పవర్, డేటా కనెక్షన్ కూడా ఉంది.

దీని ధర ఎంత..?

BirdWeather PUC పరిమిత సమయం వరకు కిక్‌స్టార్టర్‌లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది, ఇది ఒక యూనిట్‌కు US$199 లేదా రెండింటికి $349 నుండి (రూ.16,554) ప్రారంభమవుతుంది. ఇది ప్రస్తుతం దాదాపు 35 దేశాలకు రవాణా చేయబడుతుంది, క్రౌడ్‌ఫండింగ్ ప్రచారం ప్రణాళిక ప్రకారం జరిగితే డెలివరీ డిసెంబర్ నుండి ప్రారంభమవుతుందని అంచనా.

SURESH