Kapil Dev | రోహిత్ ఫిట్‌నెస్‌పై కపిల్ సీరియస్ కామెంట్స్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్‌గా స్పందించారు. పొట్ట తగ్గించుకోవాలని సూచించారు. కోహ్లీని చూసి నేర్చుకోవాలన్నారు.

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 03:09 PM IST