‌Cricketer: బన్నీకి వార్నర్ కూతురు క్యూట్ విషెస్..

అల్లూ అర్జున్ బుట్ట బొమ్మ పాటకి ఒకప్పుడు వార్నర్ కూతురు పాడి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా అల్లూ అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వీడియో వైరల్ గా మారింది.

  • Written By:
  • Publish Date - April 9, 2023 / 02:15 PM IST