TELANGANA BJP: బీజేపీ మూడో జాబితా విడుదల.. 35 మందికి చోటు..

తెలంగాణ బీజేపీ (BJP) మూడో జాబితాను గురువారం విడుదల చేసింది. తాజా అసెంబ్లీ (assembly elections) ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో 35 మంది అభ్యర్థుల పేర్లతో ఈ జాబితా రూపొందించింది. తాజా జాబితా ఇది.

  • Written By:
  • Publish Date - November 2, 2023 / 02:36 PM IST

TELANGANA BJP: తెలంగాణ బీజేపీ (BJP) మూడో జాబితాను గురువారం విడుదల చేసింది. తాజా అసెంబ్లీ (assembly elections) ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో 35 మంది అభ్యర్థుల పేర్లతో ఈ జాబితా రూపొందించింది. తాజా జాబితా ఇది. మంచిర్యాల-వీరబెల్లి రఘునాథ్, అసిఫాబాద్ (ఎస్టీ)-అజ్మీరా ఆత్మారాం నాయక్, బోధన్-వడ్డి మోహన్ రెడ్డి, బాన్సువాడ-యెండల లక్ష్మీ నారాయణ, నిజామాబాద్ రూరల్-దినేష్ కులాచారి, మంథని-చందుపట్ల సునీల్ రెడ్డి, మెదక్-పంజా విజయ్ కుమార్, నారాయణ్‌ఖేడ్- జెనావాడే సంగప్ప, ఆందోళ్ (ఎస్సీ)-బాబు మోహన్, జహీరాబాద్ (ఎస్సీ)-రాంచంద్ర రాజ నరసింహ, ఉప్పల్-ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీనగర్-సామ రంగారెడ్డి, రాజేంద్ర నగర్-తోకల శ్రీనివాస రెడ్డి, చేవెళ్ల (ఎస్సీ)-కేఎస్ రత్నం, పరిగి-బూనేటి మారుతి కిరణ్,

ముషీరాబాద్-పూస రాజు, మలక్‌పేట్-సాంరెడ్డి సురెందర్ రెడ్డి, అంబర్‌పేట్-కృష‌్ణ యాదవ్, జూబ్లీహిల్స్-లంకల దీపక్ రెడ్డి, సనత్ నగర్-మర్రి శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్-మేకల సారంగపాణి, నారాయణ్‌పేట్-రతంగ్ పాండు రెడ్డి, జడ్చర్ల-చిత్తరంజన్ దాస్, మక్తల్-జలంధర్ రెడ్డి, వనపర్తి-అశ్వత్థామ రెడ్డి, అచ్చంపేట్ (ఎస్సీ)-దేవాని సతీష్ మాదిగ, షాద్‌నగర్-అందె బాబయ్య, దేవరకొండ (ఎస్టీ)-కేతావత్ లాలూ నాయక్, హుజూర్ నగర్-చల్లా శ్రీలతా రెడ్డి, నల్గొండ-మదగాని శ్రీనివాస్ గౌడ్, ఆలేరు-పడాల శ్రీనివాస్, పర్కల్-కాళి ప్రసాద్ రావ్, పినపాక (ఎస్టీ)-పొడియం బాలరాజు, పాలేరు-నున్న రవికుమార్, సత్తుపల్లి (ఎస్సీ)-రామలింగేశ్వర్ రావు.