Web Sites : దేశ వ్యాప్తంగా 100 వెబ్ సైట్స్ పై కేంద్రం వేటు.. ఎందుకో తెలుసా..?

ప్రస్తుత ప్రపంచం నడుస్తుంది. కలియుగంలో అనడం కన్నా.. డిజిటల్ యుగంలో నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఏ విషయం.. మనం తెలుసుకోవాలన్నా డిజిటల్ లోనే చూస్తాము. ఇప్పుడు జర్నలిజం.. కూడా ఎక్కువగా వెబ్ సైట్స్ లోనే నడుస్తుంది. ప్రస్తుతం ప్రతి ఛానల్ కు వెబ్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. తాజాగా దేశ వ్యాప్తంగా దాదాపు 100 వెబ్ సైట్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

Gang rape  : సొంత సోదరిని అత్యాచారం చేసిన కామాంధుడు.. స్నేహితులతో సహా గ్యాంగ్ రేప్

కాగా కేంద్ర నిషేధం విధించిన వెబ్ సైట్స్ అన్ని కూడా అక్రమాలకు పాల్పడుతున్న, ప్రజలను బ్లాక్ మేల్స్ చేస్తూ.. ఆర్థిక నేరాలకు పాలప్పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. వెబ్ సైట్స్ పేరుతో యువతకు భారీగా పార్ట్ టైమ్ జాబ్స్ ఇస్తున్నట్లు, వారంతా ఇంట్లోనే కూర్చరిని ఉద్యోగాలు చేయొచ్చని తప్పుడు ప్రకటనలు.. ఇంట్లో ఉండే డబ్బు సంపాదించండి అంటూ ఫేక్ యాడ్స్ వివిధ భాషల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు సమాచారం అందటంతో కేంద్ర హొం శాఖ వాటిపై నిషేదం విధించింది. కాగా వెబ్ సైట్స్ పేరుతో విదేశాల్లో భారీగా క్రిప్టో కరెన్సీ, ఏటీఎంలలో విత్ డ్రాయల్స్ అవుతున్నాట్లు.. సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్ కి లింకులు పంపుతున్నట్లు.. 1930 సైబర్ క్రైమ్ హెల్స్ లైన్ కి భారీగా ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. దీంతో కేంద్ర హోం శాఖ ఒకేసారి 100 వెబ్ సైట్స్ ని గుర్తించి వాటిని రద్దు చేస్తు.. వాటిని నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.