Telangana : 2018 నార్సింగి లో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం.. 6 ఏళ్ల తర్వాత దోషికి ఉరిశిక్ష

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) చరిత్రలో నిలిచిపోయే తీర్పు వెలువడించింది. హత్యాచారం కేసులో దోషికి తెలంగాణ హైకోర్డు ఉరిశిక్ష (capital punishment) విధించింది.

దేశంలో అత్యాచారాలు (Rape) ఎన్ని జరుగుతున్న కామందులు మాత్రం మార్పు రావడం లేదు.. దేశ వ్యాప్తంగా గానే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో సైతం.. చిన్న, పెద్ద, తేడా లేకుండా అత్యాచారానికి గురైన మహిళ బాధితులు ఎంత మంది ఉన్నారంటే.. వరుస పెట్టి వాళ్లకు ఉరి శిక్ష వేసిన ఇంకా సంగం మంది జైల్లోనే ఉంటారు. ఎప్పటికైన నేరం చేసిన వాడికి శిక్ష పడక తప్పదు.. ఒక్కొక్క సారి శిక్ష పడటంతో కొంత అలస్యం జరిగినప్పటికీ.. శిక్ష పడటం మాత్రం పక్క అన్నట్లుగా.. ఇవాళ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అర్థం అవుతుంది.

TG New Governor Jishnudev Verma : తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం..

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) చరిత్రలో నిలిచిపోయే తీర్పు వెలువడించింది. హత్యాచారం కేసులో దోషికి తెలంగాణ హైకోర్డు ఉరిశిక్ష (capital punishment) విధించింది. 2018లో నార్సింగ్ లో కార్మికుడు అత్యాచారం చేసి చంపేశాడు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 2021లో అతడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా దినేశ్ (Dinesh) హైకోర్డును ఆశ్రయించాడు. అప్పుడు సవాల్ చేస్తూ నిందితుడు వేసిన పిటిషన్ పై విచారణ జరగ్గా.. రంగారెడ్డి (Ranga Reddy) కోర్టు ఈ కేసులో ఆ తీర్పను తెలంగాణ హైకోర్డు సమర్థించింది.

BRS, Sabita Indra Reddy : సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో గందరగోళం.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ MLA సబిత ఇంద్రారెడ్డి

గతంలో చూశాం మనం.. దిశ కేసులో ఒక మహిళను నాలుగు లారీ వర్కర్స్.. ( కామందులు ) అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ (Gang rape) చేసి.. సజీవ దహనం చేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యి ఆ నిందితులను అక్కడికక్కడే ఎన్ కౌంటర్ చేసింది. దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Govt).. తెలంగాణ పోలీస్ (Telangana Police) యంత్రాంగాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

Suresh SSM