Jeevan Reddy : ఆర్మూర్ పాండు మామూలోడు కాదు.. మాల్ మళ్లీ ఓపెన్ చేశాడు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. నిజామాబాద్ లోని ఆర్టీసీ బస్ స్టేషన్ జీవన్ రెడ్డికి సంబంధించిన మాల్ కు అద్దె బకాయిలు రూ.2.50 కోట్లు చెల్లించకపోవడంతో ఆయన షాపింగ్ మాల్ సీజ్ చేసిన షాపింగ్ మాల్ లో ఉన్న మాల్ ఖాళీ చేయించిన విషయం తెలిసిందే..

తాజాగా అప్పుడు సీజ్ చేసిన మాల్స్ మళ్లీ తెరుచుకున్నాయి. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ ను ఓపెన్ చేశారు. దీంతో అక్కడికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఈనెల 16 న మాల్ సీజ్ చేసిన ఆర్టీసి అధికారులు అద్దె బకాయిలు చెల్లించలేదని మాల్ కు తాళం వేశారు. కాగా కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నేడు కోర్టు ఉత్తర్వులతో మాల్ సీజ్ తొలగించిన ఆర్టీసి అధికారులు కోర్టు నుంచి ఆదేశాలు జారి అయ్యాయి. ఆర్టీసీకి అద్దె బకాయి ఉన్న 2.52 కోట్ల రూపాయలను వారం రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. వారం రోజుల్లో అద్దెబకాయి చెల్లించకుంటే మళ్లీ సీజ్ చేస్తామని స్పష్టం చేసిన ఆర్టీసీ అధికారులు