ఆదిపురుష్ సినిమాకి 10వేల టికెట్స్ ఉచితంగా ఇస్తున్నారు.. ఎవరికంటే..?

ఆదిపురుష్ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. ఈ చిత్రం చూసేందుకు టికెట్లను ఉచితంగా పంపిణీ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 02:46 PM IST