Heart attacks: కరోనా వ్యాక్సిన్ల వల్లే గుండెపోట్లు సంభవిస్తున్నాయా..?

ఇటీవలికాలంలో గుండెపోట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 40 ఏళ్లు కూడా నిండని యువకులు ఎంతోమంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా తదనంతర పరిణామాలతో పాటు వ్యాక్సిన్లు కూడా గుండెపోట్లకు ఒక కారణమని నిపుణులు చెప్తున్న మాటలు ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 05:20 PM IST