Arunachaleswara Temple: అగ్నిలింగంగా దర్శనమిచ్చే అరుణాచలేశ్వరుడు

హిందువులు తప్పకుండా ఒకసారైనా దర్శించుకోవాలని కోరుకునే ఆలయాల్లో అరుణాచలేశ్వర ఆలయం ఒకటి. ముఖ్యంగా మహా శివరాత్రి పర్వదినాన అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలని పరితపిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - February 17, 2023 / 04:51 PM IST