Chetan Sharma: సంచలనం కలిగిస్తున్న చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్

టీమిండియా క్రికెటర్ల సీక్రెట్లను బయట పెట్టేసి చేతన్ శర్మ పెద్ద దుమారమే లేపాడు. ఇప్పుడు చేతన్ శర్మ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బీసీసీఐకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 07:41 PM IST