Actress: కీర్తి సురేష్ కు తెలంగాణ సారె పెట్టిన కొమురక్క..

నానీ, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన సినిమా దసరా. ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలై కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తుంది.

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 06:30 PM IST