Tirumala Temple: తిరుమలలో భద్రతా వైఫల్యం.. గుడిలోకి మొబైల్ తీసుకెళ్లిన భక్తుడు..

తిరుమల అంటూనే కట్టుదిట్టమైన భద్రత అడుగడుగునా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.