Heart Attack: చలికాలంలో గుండె పోటు ప్రమాదం.. ఎలా చెక్ పెట్టాలి? | Dial Health
చలికాలంలో గుండె పోట్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకు చలికాలంలోనే గుండె పోటు ఎక్కువగా వస్తుంటుంది.. లాంటి అనేక ప్రశ్నలకు డాక్టర్ ముఖర్జీ గారి సలహాలు