Lavanya Tripathi Love: వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి లవ్‌లో ఉన్నారా..?

టాలీవుడ్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు వీళ్లిద్దరూ మీడియా కంట కూడా పడుతున్నారు. తాజాగా లావణ్య చేసిన ఓ కామెంట్ వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారనేందుకు మరింత బలం చేకూరుస్తోంది.

  • Written By:
  • Updated On - February 24, 2023 / 07:01 PM IST