Malavika Mohan – Nayanthara | నయనతార.. మాళవిక మోహన్ మధ్య మాటల యుద్ధం |

లేడీ సూపర్ స్టార్ కామెంట్స్ తమిళనాడు సినీ ఇండస్ట్రీలో రచ్చ రాజేశాయి. నయనతారపై మాళవిక మోహనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మాళవిక మోహనన్ పై నయనతార ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ లో ఉన్నారు.

  • Written By:
  • Publish Date - February 14, 2023 / 12:00 PM IST