Tarakaratna Wife: కన్నీరు పెట్టిస్తోన్న అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియా పోస్ట్

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి భార్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వాళ్ల ప్రయాణంపై ఆమె వర్ణించిన తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 01:24 PM IST