Question Paper: లీకేజీ నిందితుడు బీజేపీ కార్యకర్త..

గ్రూప్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వ్యక్తి బీజేపీ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - March 18, 2023 / 06:00 PM IST