Question Paper: లీకేజీ ఎఫెక్ట్ గ్రూప్ 4, గ్రూప్ 2 మీద ఉంటుందా..?

గ్రూప్ పరీక్షల్లో గందరగోళం నెలకొంది. విద్యార్థులు మళ్లీ ప్రిలిమ్స్ రాయాలంటే పరిస్థితి ఏంటో పాలుపోవడం లేదు. ఇప్పటికే మెయిన్స్ మీద దృష్టి సారించారు కొందరు అభ్యర్థులు.

  • Written By:
  • Publish Date - March 18, 2023 / 09:00 PM IST