JD Lakshmi Narayana | అందుకే పవన్‌కి దూరం అయ్యాను | Pawan Kalyan | Janasena | Dial News

గత ఎన్నికల సమయంలో జేడీ లక్ష్మినారాయణ జనసేన నుంచి విశాఖలో పోటీ చేశారు. అయితే ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఆయన పవన్ కల్యాణ్ కు ఎందుకు దూరమయ్యారనేది చాలా మందికి ఇప్పటికీ తెలీదు.

  • Written By:
  • Publish Date - February 21, 2023 / 12:08 PM IST