Nandi: శివాలయంలో నంది దగ్గర దీపారాధన ఎందుకు చేయకూడదు ? | Dharma Sandehalu | Jai

శివాలయానికి వెళ్లినప్పుడు నంది నుంచి లింగాన్ని చూడడం మనకు అలవాటే. అయితే కొంతమంది తెలియక నంది విగ్రహం దగ్గర కూడా దీపారాధన చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకో ఈ వీడియో చూడండి

  • Written By:
  • Publish Date - February 17, 2023 / 05:30 PM IST