Home » Videos » Yoga And Meditation For Peaceful Mind
Mind and Soul: ఆలోచనలకు అడ్డుకట్ట వేసి మానసిక ప్రశాంతత పొందడం ఎలా?
మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది యోగా, మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. ఆలోచనలకు అడ్డుకట్ట వేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ప్రముఖ యోగా గురు పి.శ్రీరామ్ వివరిస్తున్నారు