ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో గంగా నది ఒడ్డున.. వేలాది ద్వీపాల మధ్య గంగానదికి గంగా హారతి ఇస్తారు.
పంజాబ్ లోని అమృత్ సర్ లో ఆరవ సిక్కు గురువు గురు హరగోవింద్ సింగ్ జైలు నుండి జరుపుకుంటారు. విడుదలైన సందర్భంగా దీపావళిని.. గోల్డెన్ టెంపుల్ వేల దీపాలతో అలంకరించి
మహారాష్ట్ర లోని పురుష్ వాడిలో ముంబై-నాసిక్ రహదారిపై ఓ చిన్న గ్రామం అంతిమ దీపావళి సంస్కృతి-యాత్రను అందిస్తుంది.మూల నదిలో స్నానానికి వెళ్లి రాత్రి ఆకాశంలో లక్షలాది తుమ్మెదలు ( నక్షత్రాలు ) వెలిగిపోవడాన్ని చూడాలి.
రాజస్థాన్ లోని జైపూర్ లో దీపావళిని కాస్త షాపింగ్ తో జరుపుకుంటారు. నగరంలోని అలంకరించబడిన మార్కెట్లో దీపావళికి సంబంధించిన అలంకార బొమ్మలు.. జైపూర్ సంప్రదాయలతో చేసిన దుస్తులు దీపావళికి సందడి చేస్తాయి.
గోవాలో దీపావళి నరక చతుర్ధశిని రాష్ట్ర మంతట నరకాసురుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. శ్రీ కృష్ణుడు నరకాసురుడిని చంపినందుకు జరుపుకుంటారు.
రాజస్థాన్ లోని ఉదయపూర్ లో "సిటీ ఆఫ్ లేక్స్" దీపావళిని ఉదయపూర్ లైట్ ఫెస్టివల్ గా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా సంగీత కళాకారులు, సాహసోపేతమైన కార్యక్రమాలతో ఆకట్టుకు నేలా దీపావళి జరుపుకుంటారు.
పశ్చిమ బెంగాల్, రాష్ట్ర రాజధాని కోల్ కతా లో దీపావళి జరుపుకునే ముందు కాళీ పూజ నిర్వహించి దీవాళి జరుపుకుంటారు. భయంకరమైన కాళీ విగ్రహం ముందు రంగు రంగుల టపాసులు పేల్చి పండుగను జరుపుకుంటారు.
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో.. దీపావళిని సరయూ నది ఘాట్ లో ఒకేసారి 3 లక్షలకు పైగా దీపాలను వెలిగించి దీవాళి జరుపుకుంటారు.
భారత దేశ రాజధాని ఢిల్లీ లో యావత్ దేశం మొత్తం దీపావళికి ఢిల్లీ ఆతిథ్యం ఇస్తుంది. ప్రముఖ కట్టాడాలకు రంగురంగు లైట్స్ తో అలంకరిస్తారు. గత రెండు సంవత్సరాలుగా ఢిల్లీలో టపాసులు కాల్చడం నిషేదించింది ఢిల్లీ ప్రభుత్వం.
రాజస్థాన్ లోని పుష్కర్ లో.. దీపావళి సందర్భంగా పుష్కర్ ఒంటెల పై చిన్న పిల్లలను కూర్చోబెట్టి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.