వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాలివే..!
ఒకప్పుడు భారతీయ సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేస్తే గొప్ప
ఇప్పుడు ఈజీగా రూ.1000 కోట్లు వసూలు చేస్తున్నాయి
ఇప్పటివరకు రూ.1000 కోట్లు వసూలు చేసిన భారతీయ చిత్రాలివే
దంగల్ (2016)
బాహుబలి-2 (2017)
ఆర్ఆర్ఆర్ (2022)
కేజీఎఫ్ చాప్టర్ 2 (2022)
పఠాన్ (2023)
జవాన్ (2023)