బెండతో గుండెకు అండ..!

గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీరు బెండను రోజూ తినాల్సిందే

బెండతో కొలెస్ట్రాల్ తగ్గుతుందని జంతువులపై అధ్యయనంలో తేలింది

మనుషుల్లోనూ అవకాశం ఉందంటున్న నిపుణులు

బెండకాయలో గుండెకు మేలు చేసే రసాయనాలు ఎన్నో ఉన్నాయ్

బెండకాయలో ఫాలీ ఫినాల్స్ ఫుల్లుగా ఉంటయ్

ఫాలీ ఫినాల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి

బీపీ, కొలెస్ట్రాల్, వాపు తగ్గించడానికి ఫాలీ ఫెనాల్స్ పనిచేస్తాయి

రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉంచుతాయి

రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా బెండకాయలు తోడ్పడతాయి