బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది
.
నెయ్యి క్యాన్సర్‌ను దూరం చేస్తుంది.
రక్తపోటు అదుపులో ఉండటానికి సహాయ పడుతుంది...
కీళ్ల ఆరోగ్యానికి (ఆక్సిజనేట్లు) లూబ్రికెంట్‌గా కూడా పనిచేస్తుంది.
జ్ఞాపకశక్తికి కీలకమైన పోషకాలను కూడా అందిస్తుంది...