దీనిని బ్లాక్ మ్యూజియం అంటారు

మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్‌కు నిదర్శనం

ఇది యూఎస్ఏలోని కొలరాడో ప్రాంతంలో ఉంది

ఎత్తైన కొండల్లోని నదీ ఒంపుల మధ్య దీనిని నిర్మించారు

చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రకృతి అందాలను వీక్షించేందుకు వీలుంటుంది

దీని లోపల నేషనల్ పార్క్ ను ఏర్పాటు చేశారు

కళలు, సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనం ఇది

క్రియేటివ్ ఇంపాక్ట్‌ను అందిస్తుంది

గ్లాస్ ఇంటీరియర్, స్పెషల్ లైటింగ్ అరేంజ్‌మెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

ప్రతిరోజూ వందల  సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు