భారతదేశంలో సతీదేవి శరీర భాగాలు.. అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?
ఈ ఆలయం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కొందరు శ్రీలంక లోని త్రికోణేశహవర స్వామి సపిపంలో ఉండేది అని చెబుతుంటారు.
ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు
ఇక్కడ సతీదేవి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం
ఈ ప్రదేశంలో అమ్మవారి కురులు ఊడి ఈపర్వతాలపై పడ్డాయని స్థల పురాణం"
"సతీదేవి పైవరుస దంతాలు, దవడ భాగం పడినట్లు చెబుతారు"
"సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం"
ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు
సతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల దర్శనమిస్తుంది
ఉజ్జయిని లో సతీదేవి పై పెదవి ఊడిపడిందని దేవీ భాగవతంలో ఉంది
ఇక్కడ సతీదేవి పీఠబాగం పడింది
ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి
సతీదేవి ఎడమ చెంప భాగం పడింది
సతీదేవి యోనిభాగం పడిందనీ స్థల పురాణం
అమ్మవారి కుడిచేతి వేళ్ళు
ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు
సతీదేవి స్తనాలు పడినట్టు చెబుతారు
సతీదేవి మణికర్ణిక
(చెవి భాగం) వారణాసిలో పడిందని స్థలపురాణం
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున ఉంది