ఉత్తర భారత దేశంలో లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల్లో సత్య, త్రేతా, ద్వారకా యుగాల నాటి ప్రసిద్ధి ఆలయాలు.. మంచు వర్షం కారణంగా ఈ నెలలో మూత పడ్డాయి. ఆరు నెలల వరకు ఈ ఆలయాలు అన్ని కూడా పూర్తిగా మంచుతో కప్పపబడి ఉంటాయి. 2024 ఏప్రిల్ లో ఈ ఆలయాల్ని కూడా తెరవబడుతాయి.