దీని పేరు కర్వింగ్ క్రెస్ట్ విల్లా
మొహమ్మద్ హుస్సేన్ రబ్బానీ జాడే అనే అతను దీనిని రూపొందించారు
ఆధునిక వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అద్భుతమైన నిర్మాణం
ఇది క్లిఫ్ రాక్ పర్వతంపై ఏర్పాటు చేశారు
పచ్చని చెట్టు, చుట్టూ దట్టమైన అరణ్యాల్లో ఉంటుంది
సుందరమైన విలాసవంతమైన విల్లాలు
ఈ విల్లా పూర్తిగా కాంక్రీట్, బ్లాక్ మెటల్ షీట్‌లతో తయారు చేయబడింది
ఇక్కడ కనిపించే కర్వ్ ఆకృతులు సహజమైన పర్వత రూపాలు
ఉదయం పూట సహజమైన సూర్య కాంతి ప్రసరించేలా నిర్మించారు
విశాలమైన బెడ్ రూములు, ఆధునికమైన బాత్ రూములు ఉన్నాయి
బయటి నుంచి చూస్తే ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
మంచి ప్రశాంతమైన వాతావరణంతో కూడిన వరాండా ఉంది