రాష్ట్రాంలోని ప్రాజెక్టులో ఉన్న నీటి నిలువ ఎన్ని TMC ఉన్నాయో తెలుసుకోండి.
శ్రీశైలం గరిష్ట నిల్వ - 215 ప్రస్తుత నిల్వ - 57
నాగార్జున సాగర్
గరిష్ట నిల్వ - 312
ప్రస్తుత నిల్వ - 157
శ్రీరాంసాగర్
గరిష్ట నిల్వ - 90
ప్రస్తుత నిల్వ - 78.66
మిడ్ మానేరు
గరిష్ట నిల్వ - 27.50
ప్రస్తుత నిల్వ - 23
లోయర్ మానేరు
గరిష్ట నిల్వ - 24
ప్రస్తుత నిల్వ - 19.42
ఎల్లంపల్లి
గరిష్ట నిల్వ - 20
ప్రస్తుత నిల్వ 16.03
సింగూరు గరిష్ట నిల్వ - 29.17 ప్రస్తుత నిల్వ - 25.81
నిజాంసాగర్
గరిష్ట నిల్వ - 17.80
ప్రస్తుత నిల్వ - 16.16
కడెం గరిష్ట నిల్వ - 7.60 ప్రస్తుత నిల్వ - 4.3