1969లో మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో రేవంత్ రెడ్డి జననం..
2006లో ABVP సభ్యుడు, మిడ్జిల్ జడ్పీటీసీ ( స్వతంత్ర )
2007 లో ఎమ్మెల్సీ (స్వతంత్ర అభ్యర్థి )
2009, 2014లో కొడంగల్ ఎమ్మెల్యే (TDP)
2017 అక్టోబర్లో కాంగ్రెస్ లో చేరిక.. తర్వాత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి..
2018లో కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..
2019 మల్కాజిగిరి ఎంపీగా విజయం..
2021 TPCC అధ్యక్షుడిగా నియామకం..
2023 కామారెడ్డిలో ఓటమి.. కొడంగల్ MLA గా గెలుపు
2023 లో
తెలంగాణ రెండో సీఎంగా
ఎనుమల రేవంత్ రెడ్డి