LOSS WEIGHT ఇప్పడిదే చాలా మంది సమస్య. నూటికి 70 శాతం మంది అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు.
డైట్, జిమ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు. బరువు తగ్గాక మళ్లీ శరీరంపై శ్రద్ధ వహించరు.
ఎన్ని వర్కవుట్లు చేసినా.. సరైన డైట్ ఫాలో అవ్వనిదే ఫలితం శూన్యం.
గ్రీన్ టీ వల్ల బరువు తగ్గుతారా? ఇది చాలా మందికి ఉన్న డౌట్.
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు.. క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధుల్ని రాకుండా రక్షిస్తాయి.
రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధులు రావు చర్మాన్ని తేజోవంతంగా ఉంచుతుంది.
భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే.. కాటెచిన్ జీవక్రియను పెంచుతుంది.
భోజనం ఎక్కువగా తిన్నప్పుడు గ్రీన్ టీ తాగితే.. కడుపు ఉబ్బరం రాకుండా ఉంటుంది.
కేవలం గ్రీన్ టీ మాత్రమే తాగితే బరువు తగ్గరు. అందులో తగిన డైట్ తప్పనిసరిగా పాటించాలి.