చెరుకు రసంలో విటమిన్లు, లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఎండ వల్ల సంభవించే డీహైడ్రేషన్ ను నివారిస్తుంది.

నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు చెరుకు రసం తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.

శరీరంలో అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపే టాక్సిన్లు చెరకు రసంలో ఉంటాయి.

చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. మలమద్ధక సమస్య తగ్గుతుంది.

చెరకు రసం తాగడం వలన వీర్యకణాల నాణ్యత పెరగుతుందట.

బాలింతలు చెరుకు రసం తాగితే వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుందట.

గొంతునొప్పి, జలుబు, ఫ్లూ వంటివి చెరకు రసంతో నయం అవుతాయి. నోటి పూతను, దంతక్షయాన్ని తగ్గిస్తుంది.