అరటి పండ్లను రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తినాలి

అంతకంటే ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. 

అరటి పండ్లు అతిగా తినడం వల్ల దంతాల్లో పుచ్చు ఏర్పడుతుంది.

మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లు అరటిపండ్లకు దూరంగా ఉండాలి

ఎక్కువ తింటే నరాలు దెబ్బతింటాయి.. బాలిల్డింగ్ కోసం ఎక్కువగా తినే వారికి ఈ సమస్య రావచ్చు.

అరటి పండులోని కార్బోహైడ్రేట్లు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు అరటి పండ్లు అతిగా తినకపోవడమే మంచిది

అతిగా తింటే మలబద్ధకం బారిన పడే అవకాశం కూడా ఉంది.

అరటి పండు ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఈ పండులో ఉండే ఫ్రక్టోజ్ కారణంగా కడుపులో గ్యాస్ సమస్య ను పెంచుతుంది.