వావ్.. వాటర్ ఆపిల్.. వాటర్ ఆపిల్.. హిందీలో పానీ సేబ్, తమిళంలో జాంబు, మలయాళంలో చంబక్క, తెలుగులో గులాబీ జామూన్.. ఊరూరా ఎన్నో పేర్లు.. పండు మాత్రం ఒక్కటే..

ఈ పండు దక్షిణ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ లో పండుతాయి.

ఈ పండు దక్షిణ భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ లో పండుతాయి.

విదేశాల్లో మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయిలాండ్ లలో కూడా స్థానిక పంటగా రూపుదాల్చింది.

వాటర్ ఆపిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వడదెబ్బ తగలకుండా శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది.

ఈ పండులో ఉన్న పొటాషియం, సోడియం కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.

ఈ పండును 45-70 వయసు గల తీసుకోవడం వల్ల గుండెనొప్పి, గుండె పోటును నివారిస్తుంది.

ఈ పండుతో గర్భిణులకు మేలు.. తొలిమాసాల్లో ఉండే వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధించడంతో వాటర్ ఆపిల్ దోహదపడుతుంది.

అల్ట్రావయొలెట్ కణాల నుంచి చర్మాన్ని కాపాడే గుణం వాటర్ ఆపిల్ లో ఉంది.