ప్రపంచవ్యాప్తంగా 30కిపైగా దేశాల్లో స్వలింగ వివాహం చట్టబద్ధం చేశారు.

2001 : నెదర్లాండ్స్

2003 : బెల్జియం

2005: కెనడా, స్పెయిన్,

2009: నార్వే, స్వీడన్

2010:ఐస్లాండ్,  పోర్చుగల్,అర్జెంటీనా

2012 : డెన్మార్క్

2013: ఉరుగ్వే, న్యూజిలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్

2014 ఇంగ్లాండ్  అండ్‌ వేల్స్, స్కాట్లాండ్

2015 లక్సెంబర్గ్, ఐర్లాండ్, అమెరికా

2016: గ్రీన్‌ల్యాండ్, కొలంబియా

2017 ఫిన్లాండ్,జర్మనీ, మాల్టా, ఆస్ట్రేలియా

2006 : దక్షిణాఫ్రికా

2019: ఆస్ట్రియా, తైవాన్, ఈక్వెడార్

2020 ఐర్లాండ్,కోస్టా రికా

2022: స్విట్జర్లాండ్, మెక్సికో, చిలీ, స్లోవేనియా, క్యూబా