వీటిని డిస్టోపియన్ రోబోటిక్ బెంచ్‌లు అంటారు

పిల్లల కళ్ళకు ఇవి ఆడుకునే వస్తువుల్లా కనిపిస్తాయి

ఆనందాన్ని, సరికొత్త అనుభూతిని ఇచ్చే ప్రదేశాలుగా మారతాయి 

పెద్దవాళ్లు సరదాగా ముచ్చటించుకునే స్థావరాలుగా కూడా రూపుదిద్దుకున్నాయి

ప్రదాన రహదారుల్లో ప్రజాసౌకర్యార్థం వీటిని రూపొందించారు

వీటిని పూర్తిగా లోహంతో తయారు చేశారు

ఇవి స్కల్ప్చరల్ గిటార్ బెంచ్‌లు

రంగురంగుల్లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు

శిల్పకళా సౌందర్యానికి ప్రతీకగా నిలిచాయి

కోస్టారికా ప్రెసిడెంట్ 'పెపే ఫిగ్యురెస్' నేషనల్ సింఫనీ ఆర్కెస్ట్రాకు సంగీత వాయిద్యాలను డెలివరీ చేసిన రోజుకు గుర్తుగా వీటిని ఏర్పాటు చేశారు