దీనిని  ఫ్లోరమెరైన్ ప్యారడైస్ అంటారు

ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంది

శతాబ్ధాల నాటి గొప్ప ఐలాండ్ రిసార్ట్ ఆర్కిటెక్చర్

భవిష్యత్తులో సరికొత్త హంగులతో నిర్మిస్తే ఇలా ఉండబోతుంది

పర్షియన్ గల్ఫ్ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతోంది

రెండు, మూడు అంతస్తుల్లో దీనిని నిర్మించారు

వేల సంవత్సరాల నుంచి వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది

సముద్ర మార్గం ద్వారా చేసే ఎగుమతి, దిగుమతులకు వేదికగా మారింది

ఇక్కడి నుంచి ముత్యాలు, చేపలు విదేశాలకు తరలిస్తారు

పూర్తి ప్రకృతి సిద్దంగా నిర్మించిన ఇంద్రభవనం లాంటి కట్టడము

సర్వాంగ సుందరమైన ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది

వ్యాపారస్తులు సేదతీరేందుకు విశ్రాంతి గదులు ఉన్నాయి