బీరులో ఉండే సిలికాన్ ఎముకలను బలోపేతం చేస్తుంది.
ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బీరులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యానికి మంచిది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.