చిల్.. చిల్.. చియా సీడ్స్
చియా సీడ్స్ హెల్త్‌కు చాలా మంచివి
ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, పుడ్డింగ్స్.. ఇలా చాలా వాటిలో చియా సీడ్స్ తీసుకోవచ్చు
వీటిలో విటమిన్స్, మినరల్స్ అధిక స్థాయిలో ఉంటాయి
ఇవి ఒంట్లోని వేడిని తగ్గిస్తాయి
ఎముకల్ని బలంగా చేస్తాయి
గుండె జబ్బు రాకుండా నియంత్రిస్తాయి
రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి
బరువు నియంత్రణలో తోడ్పడుతాయి
చర్మ సంరక్షణకు కూడా మంచివి